coronavirus world updates : కరోనా వైరస్: 30వేలు దాటిన మృతులు.. ఒక్క ఇటలీలోనే 10వేల మంది బలి – globally more than 30,000 died and 6.62 lakhs are infected due to coronavirus

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక బాధిత దేశాలు సతమతవుతున్నాయి. మొత్తం 198 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తిచెందగా.. సగం దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దాదాపు 350 … Read More

క‌రోనాపై పోరుకు సురేష్ రైనా రూ.52 ల‌క్ష‌లు విరాళం

Posted On: Saturday,March 28,2020         టీమిండియా ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్‌ సురేష్‌ రైనా రూ.52 లక్షలను కరోనా బాధితులకు ప్రకటించాడు. ప్రధానమంత్రి కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు రూ.31 లక్షలు, ఉత్తరప్రదేశ్‌ విపత్తు రిలీఫ్‌ ఫండ్‌కు రూ.21 లక్షలు … Read More

వారంలో మూడింతలు పెరిగిన కరోనా కేసులు… లాక్ డౌన్ ఉన్నప్పటికీ…

న్యూఢిల్లీ: దేశంలో లాక్ డౌన్ ప్రారంభం అయిన తరువాత కూడా కరోనా వ్యాప్తి వేగం తగ్గడంలేదు. శనివారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.45 గంటల మధ్య 194 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం నాటి గణాంకాలను పరిశీలిస్తే సంక్రమణ … Read More

భయానక కరోనా వైరస్ బారిన పడిన ఫస్ట్ పేషెంట్ ఎవరో తెలుసా?: వుహాన్ ఫిష్ మార్కెట్..రొయ్యల వ్యాపారి..! | 57-year-old Women in China’s Wuhan market shrimp seller may be Covid-19 patient zero: Report

వుహాన్ ఫిష్ మార్కెట్‌లో.. రొయ్యలు అమ్మే మహిళకు వుహాన్ సిటీలోని హ్యూనన్ ఫిష్ మార్కెట్‌లో తొలిసారిగా ఈ వైరస్ జాడలు కనిపించాయి. ఈ మార్కెట్‌లో రొయ్యలను విక్రయించే ఓ మహిళా వ్యాపారి ఈ వైరస్ బారిన పడిన మొట్టమొదటి పేషెంట్‌గా గుర్తించారు. … Read More

‘హోం క్వారంటైన్‌’ ఉల్లంఘిస్తున్నారు

చేతిపై ముద్రను దాచి జనంలో తిరుగుతున్నారు వారితో కరోనా ‘లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌’ ముప్పు హైదరాబాద్‌ సిటీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): విదేశాలకు వెళ్లి వచ్చి.. కచ్చితంగా హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తూ సమస్య సృష్టిస్తున్నారు. చేతిపై ఉన్న ‘క్వారంటైన్‌’ … Read More

migrant workers at delhi bus station : జనసంద్రమైన ఢిల్లీ బస్ టెర్మినల్.. జాడలేని సోషల్ డిస్టెన్సింగ్ – watch: thousands of migrant workers crowd anand vihar bus terminal amid lockdown

కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం లాక్‌డౌన్ విధించడంతో దేశంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రైళ్లు, బస్సులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కానీ వలస కార్మికులు మాత్రం భారీగా నగరాల నుంచి సొంతూళ్లకు పయనం అవుతున్నారు. లారీలు, ట్రక్కులు ఎక్కి ఊళ్లకు వెళ్లే ప్రయత్నం … Read More

coronavirus cases in america : అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా.. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, 2 వేలకు చేరువలో మరణాలు, కారణాలివే.. – coronavirus cases in us crosses 1,15,000; death toll rises 1929, here is some reasons

కరోనా కరాళనృత్యానికి అగ్రరాజ్యం అమెరికా కూడా విలవిలలాడుతోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఆ దేశంలోనే నమోదయ్యాయి. ఇప్పటికే ఆ దేశంలో పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్ ప్రభావం … Read More

మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు పంచిన ‘ప్రజాశక్తి’ సిబ్బంది

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :         కరోనా వైరస్‌ నివారణను అరికట్టేందుకు విధులు నిర్వహిస్తున్న పోలీస్‌, మున్సిపల్‌ సిబ్బందికి ప్రజాశక్తి దినపత్రిక సిబ్బంది శనివారం మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు అందజేసింది. రాఘవయ్య పార్క్‌ నుంచి బెంజిసర్కిల్‌, వారధి మీదుగా … Read More

ఎపి బడ్జెట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం

Posted On: Saturday,March 28,2020             అమ‌రావ‌తి : కరోనా కారణంగా ఎపిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో ఇటీవల బడ్జెట్ ఆమోదానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తాజాగా, ఈ ఆర్డినెన్స్ … Read More

ఎబోలా వైరస్ వ్యాధి – కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 17 ఫిబ్రవరి 2020 నుండి కొనసాగుతున్న ఎబోలా వైరస్ వ్యాధి (EVD) వ్యాప్తిలో కొత్త కేసులు ఏవీ నివేదించబడలేదు (మూర్తి 1). ఏదేమైనా, మునుపటి హాట్‌స్పాట్‌లలో నిరంతర అభద్రత మరియు జనాభా స్థానభ్రంశం, కొన్ని ప్రభావిత … Read More